మన్యం న్యూస్ కరకగూడెం: మండల కేంద్రంలోని కరకగూడెం గ్రామానికి చెందిన కొంపెల్లి ఉదయ్-నవత దంపతుల కుమార్తెలు గీతిక,మదుర చెవుల కుట్టుట వేడుకకు బుధవారం కరకగూడెం ఎంపిపి రేగా కాళికా- సత్యనారాయణ దంపతులు హాజరై చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.