మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఆదివాసీ సంఘాలు, లంబాడా సంఘాల ను కలుపుకుని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సెడ్యుల్ ట్రైబ్ రిజర్వడ్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆదివాసీ సంఘాల జాతీయ కన్వీనర్ రామణాల లక్ష్మయ్య ప్రకటించారు. రిజర్వ్ స్థానాల్లో గెలుపొందిన ఎమ్మెల్యే లు గిరిజనుల హక్కులకు బరోసా కల్పించటం లో విఫలం అయినందున ఈ సారి తామే స్వయంగా అభ్యర్ధులను నిలబెడుతున్నట్లు వారు తెలిపారు.