గౌరవ సీఈఓ గారికి నమస్కారం. ఈరోజు కొత్తగూడెంలో నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించడం జరిగింది. వారికి పలు సూచనలు చేయడం జరిగింది సార్. టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది.