మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం పివి కాలనీలోని కమ్యూనిటీ హాల్ నందు పట్టణ ప్రముఖులు పిళ్లారి శెట్టి హరిబాబు, భానుమతి మనవడి ఉయ్యాల వేడుకకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు,టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్,పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ,వెంకటరెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవీన్ బాబు,పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.