UPDATES  

 మణుగూరు లో 17 న రాహుల్ గాంధీ ప్రచారం..

 

మన్యం న్యూస్ మణుగూరు:

 

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార నేపథ్యంలో భాగంగా నవంబర్ 17న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో రాహుల్ గాంధీ రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం.వెంకటేశ్వర్లు తెలిపారు ఈ మీటింగ్ కి నియోజకవర్గ ప్రజలు భారీ స్థాయిలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని పాయం వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, సిపిఐ రాష్ట్ర నాయకులు అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !