UPDATES  

 బిఎస్ఎన్ఎల్ టవర్ సోలార్ బ్యాటరీలు చోరీ..

 

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::

మండలంలోని సీతానగరం గ్రామ శివారులో గల బిఎస్ఎన్ఎల్ టవర్కు సంబంధించిన 40 సోలార్ బ్యాటరీలు చోరీకి గురయ్యాయి.

గుబ్బలమంగి బ్రిడ్జి సమీపంలో గల ఈ టవర్ బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు బిఎస్ఎన్ఎల్ అధికారులు గుర్తించారు.ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం తెలపగా ఎస్సై కేశవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !