UPDATES  

 బీఆర్ఎస్ లో పలు కుటుంబాలు చేరిక..

 

మన్యం న్యూస్,పినపాక: మండల పరిధి సింగిరెడ్డిపల్లి పంచాయతీ దేవర నగరం చెందిన కొర్సా వినోద్,తదితరులు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై మంగళవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు ఆ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్, ఎంపీపీ గుమ్మడి గాంధీ, బీఆర్ఎస్ నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !