కెజిఎఫ్ సినిమా మీద డైరెక్టర్ వెంకటేష్ కామెంట్స్ చేశాడు. దీంతో అతని మీద నెటిజన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దీనికి వెంకటేష్.. ‘వదిలేస్తే మాట వినరు కదా మీరు..సరే చెప్తున్నా వినండి.. ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు. ఏం సినిమా తీశామన్నది ముఖ్యం. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను తెలుగులో గొప్ప సినిమాలు తీశాను..ఇంకా తీస్తాను. ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే..ఇక బాగోదు’ అంటూ ట్వీట్ చేశాడు.
