భారత్‌లో గ్రోక్ ఏఐ లాంఛ్‌కు ఎలాన్ మస్క్ సారధ్యంలోని ఎక్స్ సన్నద్ధమైంది. 45 దేశాలతో పాటు భారత్‌లోనూ తన జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ఏఐని ప్రవేశపెట్టేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్ ఏఐ కసరత్తు చేస్తోంది. తమ న్యూ ఏఐ చాట్‌బాట్ అమెరికాలో ఎక్స్ ప్రీమియం+సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
