‘ఎక్స్’ను ఎవ్రీథింగ్ యాప్‌గా చేయాలనే ఎలాన్ మస్క్ కల త్వరలో సాకారం కానుంది. అన్ని ఆర్థిక అవసరాలకు ఎక్స్‌ను మలచాలనే మస్క్ విజన్ ఫలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. పెన్సిల్వేనియాలో ఎక్స్‌కు మనీ ట్రాన్స్‌మీటర్ లైసెన్స్ లభించింది. దాంతో ఇకపై ఎక్స్ వేదికగా మనీ ట్రాన్స్‌ఫర్, చెల్లింపులు చేపట్టే వెసులుబాటు రానుంది.