కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను లక్సెంబర్గ్‌లో గుర్తించారు. తాజాగా ఈ సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసు భారతదేశంలోనూ వెలుగు చూసింది. జేఎన్.1 కేసు కేరళలో నిర్ధారితమయ్యింది. దీంతో కేరళ వైద్యశాఖ అప్రమత్తమైంది. ఈ వేరియంట్‌ను ‘పిరోలా’ అని కూడా అంటారు.
