UPDATES  

 తండ్రి కాబోతున్న నటుడు మంచు మనోజ్..

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని వెల్లడించారు. ఇది తమకు ఎంతో సంతోషకర సమయం అని, అందరూ తమ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ మేరకు మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !