తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నేతలతోపాటు ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది.