తన సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ ఎక్కువగా వాడడానికి గల సీక్రెన్‌ని KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ దానికి సమాధానం చెప్పాడు. ఎందుకు మీ సినిమాల్లో ఎక్కువ కలర్స్ వాడారు అన్న ప్రశ్నకు ప్రశాంత్ మాట్లాడుతూ. ‘నాకు OCD ఉంది. దాని వల్ల ఎక్కువ కలర్స్ చూడాలంటే కన్ఫ్యూజ్ అవుతాను. అందుకే నా సినిమాలు అన్ని బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు.
