UPDATES  

 దేశంలో భారీగా పెరిగిన UPI లావాదేవీలు..

దేశంలో ఆన్‌లైన్ లావాదేవీలు భారీ పెరుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని రిటైల్ స్టోర్లలో యూపీఐ లావాదేవీలు గతేడాది కంటే 188 శాతం పెరిగాయి. మరోవైపు టైర్-2 నగరాల్లో 2022 కంటే ఈ ఏడాది 106 శాతం పెరిగాయి. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పే-నియర్‌బై ‘రిటైల్-ఓ-నమిక్స్’ పేరుతో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య 10 లక్షల కంటే ఎక్కువ దుకాణాల నుంచి డేటాను సేకరించింది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !