UPDATES  

 చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల హల్చల్…

 

మన్యం న్యూస్ చర్ల/భద్రాచలం;
చింతూరు మండలం వీరాపురం వద్ద వాహనాలపై దాడి చేసి కారుకు నిప్పు పెట్టిన మావోయిస్టులు.

ఈ నెల 22న భారత బంద్ కు జయప్రదం చేయాలంటూ వదిలిన పాంప్లెట్లు బ్యానర్లు.

అర్థరాత్రి సమయంలో ఘటన జరగడం తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసిన చింతూరు పోలీసులు..

ఈ ఘటనతో చింతూరు ఏజన్సీ లో హై అలెర్ట్ చేసిన పోలీసులు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !