UPDATES  

 OTTలోకి ‘మంగళవారం’..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్ నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘మంగళవారం’. ఈ మూవీకి ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా OTT వేదికగా వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని OTT సంస్థ పోస్ట్‌ చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !