UPDATES  

 కాప్‌-28 సమ్మిట్..

వాతావరణ మార్పులపై కాప్‌-28 సమ్మిట్ దుబాయ్‌లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. ఇప్పటి వరకూ నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది. ప్రపంచ నేతలంతా కాప్‌-28 సదస్సులో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై చ‌ర్చ‌లు జ‌రిపారు. కాగా, ఇదే ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపం కార‌ణంగా టర్కీలో 59 వేల మంది, సిరియాలో ఎనిమిది వేల మంది మరణించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !