UPDATES  

 మిస్ టీన్ ఇండియా వాషింగ్టన్ 2023గా తెలుగమ్మాయి

మిస్ టీన్ ఇండియా వాషింగ్టన్ 2023గా తెలుగు టీనేజర్ గడ్డం శ్రియ ఎంపికయ్యారు. అలాగే మిస్ టీన్ ఇండియా ఫిలాంథ్రపీ యూనివర్శ్ 2023 పోటీల్లోనూ విజేతగా నిలించారు. ప్రస్తుతం ఈ బాలిక ఐసీఎస్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన 11వ ప్రపంచ మహిళా ఉత్సవ పోటీల్లో శ్రియ మెరిసింది. కాగా శ్రియ పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే ఈ పోటీల్లో పాల్గొని టైటిల్ విజేతగా నిలిచారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !