UPDATES  

 పనికంటే జీవితం చాలా గొప్పది: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వారాంతాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో పనిచేసిన తొలినాళ్లలో వారాంతాల్లో సెలవులు తీసుకుని పని చేయకపోవటం తనకు ఇష్టం ఉండేది కాదన్నారు. కానీ తండ్రి మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగ్‌లో రాశారు. తన పిల్లలు ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !