మాస్ హీరో రవితేజ, స్నేహ జంటగా నటించిన ‘వెంకీ’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా డిసెంబర్ 30 న రీ-రిలీజ్ కానుంది. తాజాగా చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది.
