UPDATES  

 సలార్ కోసం ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’. డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుతుంది. రెండు రోజుల్లో రూ.297 కోట్లు సంపాదించింది. అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందుకున్న రెమ్యూనరేషన్ వైరల్‌గా మారుతోంది. రూ.50 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !