UPDATES  

 తెలంగాణలో కొత్తగా 8 కరోనా కేసులు..

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,333 టెస్టులు చేయగా.. కొత్తగా 8 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. నలుగురు కోలుకోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 59కి చేరినట్లు చెప్పారు. ఈ కేసులన్నీ హైదరాబాద్ లోనే బయటపడ్డా యని తెలిపారు. కాగా, ఇవాళ కరోనాతో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !