బిహార్లో గంగానదిపై 4.55 కి.మీ పొడవైన బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం
* రూ.3,064.45 కోట్లతో 6 వరుసలుగా హై లెవెల్ ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
* దిగా-సోనేపూర్ రైల్ కం రోడ్ బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం
* త్రిపురలో ఖొవాయి-హరీనా మధ్య 135 కి.మీ మేర రోడ్డు విస్తరణకు ఆమోదం
* కొబ్బరికి కనీస మద్దతు ధరగా ఎండు కొబ్బరి క్వింటాల్ ధర రూ.11,160, ఎండుకొబ్బరి (కురిడీ)కి రూ.12 వేలు