UPDATES  

 ఫోటో కాల్ పాటించని అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం..గుండాల ఎంపీపీ ముక్తి సత్యం..

మన్యం న్యూస్ గుండాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రారంభ కార్యక్రమం లింగగూడెం పంచాయతీ రోలగడ్డ పంచాయతీలో అధికారులు నిర్వహించారని ఆ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం కూడా అధికారులు ఇవ్వలేదని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. ప్రజా పాలన కార్యక్రమం గురించి ఎంపీపీ నాయనా నాకు జడ్పిటిసి రామక్క స్థానిక ఎంపీటీసీకి సమాచారం ఇవ్వకుండానే ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ప్రతిసారి ప్రోటోకాల్ ఉల్లంఘన స్థానిక ప్రజా ప్రతినిధులపై అధికారులు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !