UPDATES  

 ఆ హీరో లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడ్ని: వెంకటేశ్..

టాలీవుడ్ హీరో, విక్టరీ వెంకటేశ్ సినీ జర్నీలో 75 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఒక ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు చిరంజీవి వచ్చారు. మెగాస్టార్‌ను ఉద్దేశించి వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి నాకు మంచి స్నేహితుడు. అతను లేకుంటే సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోవాలని అనుకున్నా. 9 ఏళ్ల విరామం తర్వాత ఖైదీ నంబర్ 150తో హిట్ కొట్టారు. అతని వల్లే నేను నా నటనని కొనసాగిస్తున్నా.’ అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !