UPDATES  

 సంక్రాంతి రేస్ నుంచి స్టార్ హీరో మూవీ ఔట్..?

సంక్రాంతి రేస్ నుంచి నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ మూవీ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ మూవీని జనవరి 14న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !