వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే వర్మ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం నూతన సంవత్సరం సందర్భంగా వర్మ తన న్యూ ఇయర్ రిసొల్యూషన్ ఏంటో చెప్పారు. ఎటువంటి రిసొల్యూషన్ లేకపోవడమే తన రిసొల్యూషన్ అని.. ఫ్లోతో పాటు వెళ్లిపోవడమే అన్నాడు.
