మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామంలో బరపాటి వెంకన్న-పద్మ దంపతుల కుమారుడు సంపత్ కుమార్ – పావని (హారిక) రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.