UPDATES  

 ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ..

మన్యం న్యూస్ వాజేడు

మండలంలో జడ్పీహెచ్ఎస్ వాజేడు నాగారం పాఠశాల ఆవరణంలో గురువారం మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు సోలం అనంతరావు ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫా బాలాజీ, ఏటిఏ మండల అధ్యక్షులు, అధ్యక్షులు, ఎట్టి రాం భూపతి, మండల ప్రధాన కార్యదర్శి, తోలం చిరంజీవి జిల్లా ప్రధాన కార్యదర్శి, వంశీ, అమ్మాజీ రాణి, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !