సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘గుంటూరు కారం’ ఈనెల 12న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ‘చూడగానే మజా వస్తుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఈల వేయాలనిపిస్తుంది’ అని పేర్కొంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను నిర్మాత నాగవంశీ షేర్ చేశారు
