UPDATES  

 హీరోకి భారీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత..

యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ‘హను-మాన్’ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ హీరోకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రముఖ సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ యంగ్ హీరోకి డైమండ్ రింగ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక హను-మాన్ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !