తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల లోకేష్ ‘లియో’ మూవీకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇదిలా ఉండగా.. లోకేష్‌కు షాకిస్తూ రాజ మురుగన్ అనే వ్యక్తి మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. లియోతో పాటు అనేక సినిమాల్లో లోకేష్ కనగరాజ్ హింసను ప్రేరేపిస్తున్నారని, పోలీసుల మద్దతుతోనే నేరాలు జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు
