UPDATES  

 ‘అయలాన్’ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్..

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అయలాన్’. ఏలియన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. మూవీ అనౌన్స్‌మెంట్ నాటి నుంచి ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ అయింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ టైమ్‌ను ప్రకటించారు. శుక్రవారం రాత్రి 8.07 గంటలకు ట్రైలర్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా, ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !