UPDATES  

 అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభం..

రాజమహేంద్రవరంలోని గైట్‌ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జ్యోతి వెలిగించి సభలను ప్రారంభించారు.

స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ తెలుగు మాట్లాడేందుకు, పిల్లలతో మాట్లాడించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదన్నారు. రాంమాధవ్‌ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదని, 2500 ఏళ్ల చరిత్ర ఉందన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !