UPDATES  

 ‘గుంటూరు కారం’ మూవీ ప్రీ రిలీజ్ ఎక్కడంటే..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్‌లో భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ఈవెంట్ మంగళవారం సాయంత్ర 5 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !