UPDATES  

 భారీ బడ్జెట్‌తో మహేశ్ సినిమా..?

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రూ.1,200 కోట్లతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభం కాకముందే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఇండోనేషియన్ హీరోయిన్ సెల్సియ ఇస్లాంను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !