UPDATES  

 ప్రభాస్ ‘కల్కీ’ రిలీజ్‌పై క్రేజీ బజ్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం ‘కల్కి 2898AD’ సినిమాపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ అవైటెడ్ సినిమాపై మేకర్స్ అతి త్వరలో అప్డేట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ జనవరిలోనే సినిమా రిలీజ్ ఉండాల్సింది. అయితే పలు కారణాలు వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ వారంలోనే సినిమా రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !