UPDATES  

 వ్యూహం సినిమాపై విచారణకు కమిటీ ఏర్పాటు..

వ్యూహం సినిమాపై విచారణకు హైకోర్టు కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ఎవరుండాలనేది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీనిపై మధ్యాహ్నంలోగా నిర్ణయం తెలపాలని చెప్పింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !