మన్యం న్యూస్ కరకగూడెం: మావోయిస్టులు కనపడితే సమాచారం మాకు ఇచ్చి బహుమతి మీరు సొంతం చేసుకోవాలని కరకగూడెం ఎస్ఐ రాజారామ్ తెలిపారు. ఆయన బుధవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మావోయిస్టు వాల్ పోస్టర్లను గోడలపై అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులు మీ గ్రామాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే అలాగే వాల్ పోస్టర్ లో ఉన్న వ్యక్తులు కనబడునట్లయితే తక్షణమే సీఐ కరకగూడెం ఎస్ఐ కి సమాచారం అందించి తగిన బహుమతిని మీరు సొంతం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
*కరకగూడెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజారామ్*