UPDATES  

 మహానటి మళ్లీ వెనకపడిందే.. !

కీర్తి సురేష్ తెలుగులో వరుస అవకాశాలను తెచ్చుకోవడంలో విఫలమవుతుంది. తెలుగులో మహేష్ తో సర్కారు వారి పాట, దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన బోళా శంకర్ తో షాక్ తిన్నది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో డీలా పడింది. ఆ తర్వాత తెలుగులో అమ్మడికి ఒక్కటంటే ఒక్క ఆఫర్ రావట్లేదు. హీరోయిన్ గా ఎలాంటి పాత్ర ఇచ్చినా చేసే ప్రతిభ తన సొంతమైనా సరే కీర్తి సురేష్ కి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !