కేంద్ర ప్రభుత్వ పథకాలు సైతం పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, సుకన్య సమృద్ధి అకౌంట్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, మరియు ఇతర సేవింగ్స్ స్కీమ్స్ కూడా కేంద్రం తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అధిక రాబడి అందించే స్మాల్ సేవింగ్ స్కీమ్‌లను అందుబాటులోకి ప్రవేశపెట్టింది.
