UPDATES  

 షారుఖ్ ఖాన్ ఇంటి ముందు ప్రభాస్ ‘కల్కి’ ప్రమోషన్స్..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో నటిస్తున్న రైడర్స్‌తో డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేయిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇంటి ముందు కల్కి చిత్రబృందం పోస్టర్లు పట్టుకుని నిలుచున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !