UPDATES  

 12th ఫెయిల్ మూవీపై అలియా భట్ ప్రశంసలు..

ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 12th ఫెయిల్ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ‘ఇటీవలి కాలంలో నేను చూసిన అద్భుతమైన చిత్రం ఇది. విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అనంత్ విజయ్ సహా అందరూ చక్కగా నటించారు. డైరెక్టర్ విధు వినోద్ మంచి అంశాన్ని బాగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన తర్వాత నాలో ప్రేమ నిండిపోయింది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !