శేఖర్‌కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
