UPDATES  

 రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడు అరెస్ట్..

నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు కూడా సీరియస్ అయ్యారు. అయితే ఈ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడే వీడియో సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. గతేడాది నవంబరు 10న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !