మన్యం న్యూస్, మంగపేట.
ఘన తంత్ర దినోత్సవం పురస్కరించుకొని మంగపేట మండల కేంద్రం లోని వై యస్ అర్ విగ్రహం ముందు మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఘనతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధి గా మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ చేసి మండల ప్రజలకు ఘన తంత్ర డి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో
జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మైబూబ్ ఖాన్, జిల్లా ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి దిగొండ కాంతారావు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు టీవీ హీదాయతుల్లా,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లన్న, గ్రామ అధ్యక్షులు సయ్యద్ హుసేన్,మండల సీనియర్ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, బేత నర్సింహారావ్, తదితరులు పాల్గొన్నారు.