మన్యం న్యూస్ .
మంగపేట మండలం కత్తి గూడెం గ్రామంలో తాలూకా నరేష్ యమునా కుమారుడు దీక్షిత్ పుట్టినరోజు వేడుకలు అంగన్వాడి టు లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చీఫ్ గెస్ట్ గా సింగరేణి జిఎం రాజేష్ మరియు క్యూ న్యూస్ విలేకర్ వంశీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతేకాకుండా అంగన్వాడి టీచర్ బోడ తార వారి సిబ్బంది పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.