UPDATES  

 తండ్రికి అత్యుత్తమ అవార్డ్‌.! చెర్రీ భావోద్వేగ మెసేజ్‌..

ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు ధన్యవాదాలు. భారతీయ సినీ పరిశ్రమ, సమాజానికి మీరందించిన సేవలు, నాతోపాటు ఎంతోమంది అభిమానులను ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ గొప్ప దేశంలో మీరొక అద్భుతమైన పౌరుడు. మీ సేవలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలనీ ఈ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు” అని రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !