మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం లో పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనము 1977 78 బ్యాచ్ ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు ఎండి సర్వర్, ప్రధానోపాధ్యాయులు లింగయ్య, గణితం మాస్టారు పి యాకయ్య, తెలుగు మాస్టారు రాజిరెడ్డి, జీవ శాస్త్రం మాస్టర్, చిలకమర్రి పుల్లయ్య,పి సురేందర్, ఆకు రాధాకృష్ణ,లోకు సత్యం,జై సత్యం, ఎం రాజమౌళి,ఎండి మక్బూల్, తదితర విద్యార్థులు మొత్తం 25 మంది కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది.